(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ద్రోణపర్వ


ద్రోణపర్వ - అధ్యాయ 043

॥ శ్రీః ॥
7.43. అధ్యాయః 043
Mahabharata - Drona Parva - Chapter Topics
జయద్రథేన రుద్రవరాత్ వ్యూహపథం పిధాయ పాండవాదినిరోధః॥ 1 ॥
Mahabharata - Drona Parva - Chapter Text

సంజయ ఉవాచ। 7-43-0x(4366)(46537)
యన్మాం పృచ్ఛసి రాజేంద్ర సింధురాజస్య విక్రమం।
శృణు తత్సర్వమాఖ్యాస్యే యథా పాండూనయోధయత్॥ 7-43-1(46538)
తమూహుర్వాజినో వశ్యాః సైంధవాః సాధువాహినః।
వికుర్వాణా బృహంతోఽశ్వాః శ్వసనోపరంహసః॥ 7-43-2(46539)
గంధర్వనగరాకారం విధివత్కల్పితం రథం।
తస్యాభ్యశోభయత్కేతుర్వారాహో రాజతో మహాన్॥ 7-43-3(46540)
శ్వేతశ్చత్రపతాకాభిశ్చామరవ్యజనేన చ।
స బభౌ రాజలింగైస్తైస్తారాపతిరివాంబరే॥ 7-43-4(46541)
ముక్తావజ్రమణిస్వర్ణైర్భూషితం తదయస్మయం।
వరూథం విబభౌ తస్య జ్యోతిర్భిః ఖమివావృతం॥ 7-43-5(46542)
స విష్ఫార్య మహచ్చాపం కిరన్నిషుగణాన్బహూన।
తత్కండం పూరయామాస యదార్జునిరదారయత్॥ 7-43-6(46543)
స సాత్యకిం త్రిభిర్బాణైరష్టభిశ్చ వృకోదరం।
ధృష్టద్యుంనం తథా షష్ట్యా విరాటం దశభిః శరైః॥ 7-43-7(46544)
ద్రుపదం పంచభిస్తీక్ష్ణైః సప్తభిశ్చ శిఖండినం।
కేకయాన్పంచవింశత్యా ద్రౌపదేయాంస్త్రిభిస్త్రిభిః॥ 7-43-8(46545)
యుధిష్ఠిరం తు సప్తత్యా తతః శేషానపానుదత్।
ఇషుజాలేన మహతా తదద్భుతమివాభవత్॥ 7-43-9(46546)
అథాస్య శితపీతేన భల్లేనాదిశ్య కార్ముకం।
చిచ్ఛేద ప్రహసన్రాజా ధర్మపుత్రః ప్రతాపవాన్॥ 7-43-10(46547)
అక్ష్ణోర్నిమేషమాత్రేణ సోఽన్యదాదాయ కార్ముకం।
వివ్యాధ దశభిః పార్థం తాంశ్చైవాన్యాంస్త్రిభిస్త్రిభిః॥ 7-43-11(46548)
తత్తస్య లాఘవం జ్ఞాత్వా భీమో భల్లైస్త్రిభిస్త్రిభిః।
ధనుర్ధ్వజం చ చ్ఛత్రం చ క్షితౌ క్షిప్రమపాతయత్॥ 7-43-12(46549)
సోఽన్యదాదాయ బలవాన్సజ్జం కృత్వా చ కార్ముకం।
భీమస్యాపాతయత్కేతుం ధనురశ్వాంశ్చ మారిష॥ 7-43-13(46550)
స హతాశ్వాదవప్లుత్య చ్ఛిన్నధన్వా రథోత్తమాత్।
సోత్యకేరాప్లుతో యానం గిర్యగ్రమివ కేసరీ॥ 7-43-14(46551)
తతస్త్వదీయాః సంహృష్టాః సాధుసాధ్వితి వాదినః।
సింధురాజస్య తత్కర్మ ప్రేక్ష్యాశ్రద్ధేయమద్భుతం॥ 7-43-15(46552)
సంక్రుద్ధాన్పాండవానేకో యద్దధారాస్త్రతేజసా।
తత్తస్య కర్మ భూతాని సర్వాణ్యేవాభ్యపూజయన్॥ 7-43-16(46553)
సౌభద్రేణ హతైః పూర్వం సోత్తరాయోధిభిర్ద్విపైః।
పాండూనాం దర్శితః పంథాః సైంధవేన నివారితః॥ 7-43-17(46554)
యతమానాస్తు తే వీరా మాత్స్యపాంచాలకేకయాః।
పాండవాశ్చాన్వపద్యంత ప్రతిశేకుర్న సైంధవం॥ 7-43-18(46555)
యో యో హి యతతే భేత్తుం ద్రోణానీకం తవాహితః।
తత్తమేవ వరం ప్రాప్య సైంధవః ప్రత్యవారయత్॥ ॥ 7-43-19(46556)

ఇతి శ్రీమన్మహాభారతే ద్రోణపర్వణి అభమన్యువధపర్వణి త్రయోదశదివసయుద్ధే త్రిచత్వారింశోఽధ్యాయః॥ 43 ॥

Mahabharata - Drona Parva - Chapter Footnotes

5-43-5 వరూథం రథవేష్టనం॥
5-43-10 ఆదిశ్య ఏష చ్ఛినద్మీత్యుద్దిశ్య॥
5-43-43 త్రిచత్వారింశోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.